Hyderabad: అమ్మాయిల అదృశ్యం వెనుక ఆ గేమ్స్‌‌.. తల్లిదండ్రులారా జాగ్రత్త..!

ఆన్‌లైన్ గేమ్స్‌కు బానిసలవుతున్న చిన్నారులు ఆర్థికంగా, మానసికంగా తీవ్ర నష్టాలను ఎదుర్కొంటున్నారని హైదరాబాద్ సీపీ వీసీ సజ్జనర్ హెచ్చరించారు. ముఖ్యంగా ‘ఫ్రీ ఫైర్’, ‘ఫ్రీ ఫైర్ మ్యాక్స్’ వంటి గేమ్స్ కారణంగా పిల్లలు తల్లిదండ్రుల బ్యాంకు ఖాతాల నుంచి డబ్బులు ఖర్చు చేయడంతో పాటు, అపరిచితులతో పరిచయాలు పెంచుకుని ప్రమాదాల్లో పడుతున్నారని తెలిపారు. ఇటీవల మైనర్ బాలికల అదృశ్యం ఘటనల్లో కూడా ఆన్‌లైన్ గేమ్స్, సోషల్ మీడియా కీలక పాత్ర పోషించినట్లు వెల్లడించారు.