సియా పుట్టినరోజు కోసం ఫైవ్‌స్టార్ హోటల్‌లో 70 గదులు.. పుణే వ్యాపారి హత్య కేసులో వెలుగులోకి కొత్త విషయాలు

జూన్ 18న పుణే సమీపంలో లోహగఢ్‌ కోట వద్ద కాబోయే భార్యను ఫోటోలు తీస్తూ బలమైన ఈదురు గాలులతో యువ వ్యాపారవేత్త లోయలో పడి ప్రాణాలు కోల్పోయాడు. అయితే, ఇది హత్యేనని, తన ప్రియుడితో కలిసి యువతి ఈ ఘాతుకానికి పాల్పడిందని వెల్లడయ్యింది. పక్కా ప్లాన్ ప్రకారం చేసిన హత్యగా పోలీసులు నిర్ధారించారు. అయితే, ఈ హత్య ఉదంతం థ్రిల్లర్ సినిమాను తలపిస్తోంది. పోలీసుల విచారణలో షాకింగ్ విషయాలు వెలుగులోకి వస్తున్నాయి.