18 వేల పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 30 వేల టీచర్పోస్టులను భర్తీ చేయాలి..ఎంపీ ఆర్. కృష్ణయ్య డిమాండ్

రాష్ట్రంలో ఖాళీగా ఉన్న 18 వేల పోలీస్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌, 30 వేల టీచర్ పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు, రాజ్యసభ సభ్యుడు ఆర్. కృష్ణయ్య డిమాండ్ చేశారు. అలాగే వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న సుమారు 2 లక్షల ఉద్యోగాలను కూడా భర్తీ చేయాలని ప్రభుత్వాన్ని కోరారు