Rajinikanth: నోరు విప్పినా గొడవే.. మూసుకున్నా గొడవే!: ట్రోల్స్‌పై రజనీకాంత్ షాకింగ్ కామెంట్స్!

తనపై వస్తున్న విమర్శలు, ట్రోల్స్ పై సూపర్ స్టార్ రజనీ కాంత్ తనదైన శైలిలో స్పందించారు. ఈ మధ్య కాలంలో ఎవరైనా నన్ను వేదికపైకి వచ్చి మాట్లాడమని పిలిస్తేనే భయం, సంకోచం కలుగుతున్నాయి. ఎందుకంటే.. నేను మాట్లాడితే అది పెద్ద సమస్య అయిపోతోంది. అది నాకో, లేదా మీకో.. వివాదంగా మారుతోంది అని రజినీకాంత్ పేర్కొన్నారు.