"నేను మాట్లాడినా సమస్యే.. మాట్లాడకపోయినా సమస్యే": విజయ్ సీఎం అవ్వడంపై రజనీకాంత్ సంచలన కామెంట్లు

తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల్లో 108 స్థానాలు గెలిచి కింగ్ మేకర్‌గా ఎదిగిన విజయ్ రాజకీయ సక్సెస్ చూసి సూపర్ స్టార్ రజినీ కాంత్ అసూయ పడుతున్నారంటూ నెట్టింట సాగుతున్న ప్రచారానికి తలైవా ఎండ్ కార్డ్ వేశారు. నేను మాట్లాడినా వివాదమే.. మౌనంగా ఉన్నా విమర్శలే అంటూ తనపై బురదజల్లే వారిపై 76 ఏళ్ల రజనీకాంత్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. 1996లోనే తన ఒక్క మాటతో తమిళ రాజకీయాలను శాసించిన రజనీకాంత్.. విజయ్ ఎదుగుదలపై వస్తున్న రూమర్లను కొట్టిపారేస్తూ ప్రస్తుత పరిస్థితుల్లో ఎలా అప్రమత్తంగా ఉండాలో వివరించారు. ఆపూర్తి వివరాలు మీకోసం.