పశ్చిమగోదావరి జిల్లా తాడేపల్లిగూడెం మండలం జగన్నాథపురం గ్రామంలో రోవ్ బీటిల్స్ (యాసిడ్ పురుగులు) ప్రజలను భయాందోళనలకు గురిచేస్తున్నాయి. ఈ పురుగులను చేతితో నలిపితే వాటి శరీరంలోని ‘పెడెరిన్’ అనే విషపదార్థం చర్మంపై పడి మంట, దురద, ఎర్రటి దద్దుర్లు, నీటి పొక్కులు వంటి సమస్యలు కలిగిస్తోంది. వర్షాకాలంలో తేమ పెరగడంతో వీటి సంచారం అధికమైందని నిపుణులు చెబుతున్నారు.