జొన్నగిరిలో ఏడాదికి టన్ను బంగారం ఉత్పత్తి చేయడం టార్గెట్ : సీఎం చంద్రబాబు

గోల్డ్ మైనింగ్‌తో జొన్నగిరిలో పూర్వ వైభవానికి శ్రీకారం చుట్టామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. రాయలసీమను రతనాల సీమగా మార్చడం జొన్నగిరి నుంచే ప్రారంభం అవుతుందన్నారు.