బోనాల పండుగ ఘనంగా నిర్వహిస్తాం: మంత్రి కొండా సురేఖ

గతంలో కంటే ఘనంగా బోనాల పండుగను నిర్వహిస్తామన్నారు దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ. గత బోనాలకు ప్రభుత్వం రూ. 10 కోట్లు కేటాయించి ఘనంగా నిర్వహించింది. ఈసారి 20 కోట్లు కేటాయించాలని కోరాం.. భారీ ఎత్తున ఏర్పాటు చేసి అత్యంత వైభవంగా బోనాల ఉత్సవాలు నిర్వహిస్తామని చెప్పారు.