SIRపై నిర్లక్ష్యం.. 10 రోజుల్లో తీరు మార్చుకోండి.. ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియలో ఎలాంటి నిర్లక్ష్యం వహించొద్దని పార్టీ నేతలు, ఎమ్మెల్యేలు, ఎంపీలకు సీఎం రేవంత్ రెడ్డి వార్నింగ్ ఇచ్చారు. 10 రోజుల సమయం ఇస్తామని.. సరిగ్గా పనిచేయని వారిని పదవుల నుంచి తొలగించి వారి స్థానంలో మరొకరిని నియమిస్తామని హెచ్చరించారు. ఎస్‌ఐఆర్‌ విషయంలో గ్రామాల్లో ప్రచారం చేయించాలని పేర్కొన్నారు. ఎస్ఐఆర్‌లో బీజేపీ వ్యూహాలను తిప్పికొట్టాలని తాజా సమావేశంలో కాంగ్రెస్ నేతలు నిర్ణయించుకున్నారు.