ఏపీలో తొలి గోల్డ్ మైన్.. కర్నూల్ లోని జొన్నగిరిలో బంగారు గనికి భూమి పూజ

ఆంధ్రప్రదేశ్ రాష్ట చరిత్రలో సువర్ణాధ్యాయం. ఏపీలో తొలి బంగారు గని ప్రారంభమైంది. ఆ సువర్ణ అధ్యాయానికి రతనాల సీమ రాయలసీమ కేంద్రమైంది.. శతాబ్దాల చరిత్ర గల కర్నూల్ జిల్లాలోని జొన్నగిరి.. ఏపీని స్వర్ణాంధ్రగా మార్చే సువర్ణగిరి అయింది.