కోచింగ్ సెంటర్‌లో ఘోర అగ్నిప్రమాదం.. ప్రాణాలు కాపాడుకునేందుకు పైఅంతస్తుల నుంచి కిందకు దూకేన విద్యార్థులు!

ఉత్తర్‌ప్రదేశ్ రాజధాని లఖ్‌నవూలో ఘోర అగ్నిప్రమాదం సంభవించింది. అదృష్టవశాత్తు ఎలాంటి ప్రాణ నష్టమూ జరగనప్పటికీ.. ఈ ప్రమాద దృశ్యాలు నెట్టింట తెగ వైరల్ అవుతున్నాయి. మూండతస్తుల భవనంలో.. ముందుగా గ్రౌండ్ ఫ్లోర్‌లో మంటలు చెలరేగి క్షణాల్లోనే పైఅంతస్తులకు ఎగబాకాయి. ఈక్రమంలోనే పైన ఉన్న కోచింగ్ సెంటర్‌లోని విద్యార్థులు ప్రాణాలు కాపాడుకునేందుకు తీవ్ర ప్రయత్నాలు చేశారు. మొదటి అంతస్తు నుంచి కిటికీల ద్వారా కిందకు దూకేశారు. మరోవైపు భవనంలో చిక్కుకుపోయిన వారిని కాపాడేందుకు రెస్క్యూ బృందాలు తీవ్రంగా కృషి చేస్తున్నాయి.