అవసరమున్న చోటికే నాబార్డ్ నిధులు..పని మొదలవ్వని బడులకు నిధుల కోత
రాష్ట్రంలోని సర్కారు బడుల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం కేటాయించిన నిధుల వినియోగంలో విద్యాశాఖ కీలక మార్పులు చేస్తోంది. నాబార్డ్ కింద మంజూరైన ఫండ్స్‌ను అవసరమే ప్రాతిపదికగా మళ్లించాలని నిర్ణయించింది.