సోలో మ్యాక్స్.. పవర్‌ఫుల్ లైఫ్‌స్టైల్‌.. యువతకు ఒంటరితనం వీక్ నెస్ కాకూడదు..!

ఒకప్పుడు ఒంటరిగా ఉండటం అంటే ఏదో లోటు అనుకునేవారు. సమాజం కూడా వారిని ఒక రకమైన జాలి చూపుతో లేదా తక్కువ చూపుతో చూసేది. కానీ ఇప్పుడు ఇదే ట్రెండ్ పూర్తిగా మారిపోయింది. నేటి యువత ఒంటరితనాన్ని ఒక బలహీనతగా కాకుండా ఒక పవర్‌ఫుల్ లైఫ్‌స్టైల్‌గా మార్చుకుంటోంది.