Fathers day special 2026: నాన్నంటే భరోసాయే కాదు...కొండంత ధైర్యం కూడా..!

మహాభారతంలో భీష్ముడు తన తండ్రి కోసం బ్రహ్మచర్యం వహిస్తానని భీషణ ప్రతిజ్ఞ చేసి, భీష్ముడయ్యాడు. ఇక శ్రవణ కుమారుడి కథను పరిశీలిస్తే... అంధులైన తన తల్లిదండ్రులను కావడిలో కూర్చోబెట్టుకుని, ఆ కావడిని భుజాన వేసుకుని మోసుకుంటూ జీవితం గడిపాడు.