RRB Railway Jobs 2026: రైల్వేలో మరో భారీ నోటిఫికేషన్‌ వచ్చేసింది.. జులై 15 నుంచే దరఖాస్తులు ప్రారంభం..

RRB Section Controller Recruitment 2026: రైల్వే ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న అభ్యర్థులకు శుభవార్త. రైల్వే రిక్రూట్‌మెంట్‌ బోర్డు (RRB) దేశవ్యాప్తంగా 119 సెక్షన్‌ కంట్రోలర్‌ పోస్టుల భర్తీకి సంక్షిప్త నోటిఫికేషన్‌ విడుదల చేసింది. డిగ్రీ అర్హత కలిగిన అభ్యర్థులు జులై 15 నుంచి ఆగస్టు 14 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. మరోవైపు, 6,565 టెక్నీషియన్‌ పోస్టుల భర్తీకి జూన్‌ 30న భారీ నోటిఫికేషన్‌ విడుదల కానుంది. టెన్త్‌, ఐటీఐ, డిప్లొమా, డిగ్రీ అర్హతలతో అభ్యర్థులు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది