తమిళనాడు సీఎం విజయ్ పుట్టినరోజు.. గోల్డ్ రింగ్‌లు పంచిన మంత్రి

తమిళనాడు సీఎంగా బాధ్యతలు చేపట్టిన తర్వాత విజయ్ జరుపుకుంటోన్న మొదటి పుట్టిన రోజు కావడంతో టీవీకే పార్టీ కార్యకర్తలు, దళపతి అభిమానులు సంబరాలు మిన్నంటుతున్నాయి. ఈ నేపథ్యంలో తమిళనాడు మంత్రి తన నియోజకవర్గంలో అప్పుడే పుట్టిన పిల్లలకు గోల్డ్ రింగ్‌లను అందించి, తమ నేతపై అభిమానం చాటుకున్నారు. ప్రస్తుతం దీనికి సంబంధించిన వీడియో నెట్టింట్ వైరల్ అవుతోంది.