El Nino : వచ్చేది కష్టకాలమే..! 2027 వరకు ఎల్‌నినో ఎఫెక్ట్.. వర్షాల భవిష్యత్తుపై శాస్త్రవేత్తల హెచ్చరిక

El Nino Effect : హైదరాబాద్‌కు చెందిన భారత జాతీయ సముద్ర సమాచార సేవల కేంద్రం (INCOIS) తాజా అంచనాల ప్రకారం, ఎల్‌నినో పరిస్థితులు 2027 ఫిబ్రవరి వరకు కొనసాగనున్నాయి.