పాక్ లింకులున్న జైపూర్ మహిళ కేసులో విస్తుపోయే నిజాలు.. హనీట్రాప్, సూసైడ్ అటాక్‌లు వెలుగులోకి?

బబిత అలియా ఖదీజా కేసులో విచారణ ముందుకెళ్లే కొద్ది విస్తుపోయే నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. జైష్ ఏ మహమ్మద్ అనుమానిత స్లీపర్ సెల్‌గా ఉన్న ఈమె హనీట్రాప్, సూసైడ్ అటాక్‌లు చేసేలా రూపొందించినట్లు యాంటీ టెర్రరిజం స్క్వాడ్ అధికారులు అనుమనాలు వ్యక్తం చేస్తున్నారు. ఏడు రోజులుగా కస్టడీలో ఉన్న ఆమె నుంచి పలు కీలక వివరాలను అధికారులు సేకరించారు. ఆర్మీ అధికారులను హనీ ట్రాప్ పేరుతో వలలో వేసుకునే ప్రయత్నం చేసినట్లు కూడా అనుమానాలు ఉన్నాయి.