TG ECET 2026 Seat Allotment : టీజీ ఈసెట్ ఫస్ట్ ఫేజ్ సీట్ల కేటాయింపు - అలాట్ మెంట్ డౌన్లోడ్ లింక్, రిపోర్టింగ్ తేదీలివే
TG ECET 2026 Seat Allotment : టీజీ ఈసెట్ (TG ECET) తొలి విడత కౌన్సెలింగ్ సీట్లను కేటాయించారు. సీట్లు పొందిన విద్యార్థులు జూన్ 27వ తేదీలోపు ఆన్లైన్లో ఫీజు చెల్లించి, సెల్ఫ్ రిపోర్టింగ్ చేయాల్సి ఉంటుంది.
జూన్ 24, 2026
0