ఢిల్లీలో భారీ అగ్నిప్రమాదం.. ఉద్యోగ్ భవన్ సమీపంలో చెలరేగిన మంటలు
దేశ రాజధాని ఢిల్లీలోని ఉద్యోగ్ భవన్ సమీపంలో ఈరోజు (బుధవారం) భారీ అగ్నిప్రమాదం జరిగింది. అక్కడ ఉన్న ఓ స్లమ్ ఏరియా (బస్తీ)లో ఒక్కసారిగా మంటలు చెలరేగడంతో స్థానికులు తీవ్ర భయాందోళనలకు గురయ్యారు.