మరణంలోనూ వీడని బంధం.. ఈత కొడుతూ నీటమునిగిన అన్న.. కాపాడేందుకు వెళ్లిన తమ్ముడు.. కాసేపటికే

తూర్పు గోదావరిలో తీవ్ర విషాదం వెలుగు చూసింది. రాజమహేంద్రవరం సమీపంలోని ధవళేశ్వరం కాటన్ బ్యారేజీ వద్దఈతకు వెళ్లి ఇద్దరు అన్నదమ్ములు మృతి చెందడం స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. మొత్తం ముగ్గురు కలిసి ఈతకు వెళ్లి ఒకరు ప్రాణాలతో బయటపడినట్టు తెలస్తోంది.