AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ కౌన్సెలింగ్ అప్జేట్ - ఇవాళ్టి నుంచే రిజిస్ట్రేషన్లు ప్రారంభం, పూర్తి సమాచారం

AP POLYCET 2026 Counselling : ఏపీ పాలిసెట్ 2026 మొదటి విడత కౌన్సెలింగ్ ప్రక్రియ నేటి నుంచి ప్రారంభమవుతుంది. జూలై 4 లోగా ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్, వెబ్ ఆప్షన్ల ప్రక్రియ పూర్తి చేయాలి. పూర్తి షెడ్యూల్, ఫీజు వివరాలు, అవసరమైన పత్రాల వివరాలను అధికారిక వెబ్ సైట్ లో చెక్ చేసుకోవాలి.