తెలంగాణకు రెయిన్ అలర్ట్.. నేడు ఈ జిల్లాల్లో భారీ వర్షాలకు ఛాన్స్

తెలంగాణవ్యాప్తంగా నైరుతి రుతుపవనాలు పూర్తిగా విస్తరించినట్లు హైదరాబాద్ వాతావరణ శాఖ వెల్లడించింది. పసిఫిక్ మహాసముద్రంలో ఉష్ణ పరిస్థితుల వల్ల ఈసారి రుతుపవనాల విస్తరణకు 15 రోజులు పట్టింది. రాబోయే మూడు రోజుల పాటు రాష్ట్రంలో భారీ వర్షాలు కురుస్తాయని, ముఖ్యంగా జగిత్యాల, సిరిసిల్ల, హైదరాబాద్, వరంగల్ తదితర జిల్లాలకు హెచ్చరికలు జారీ చేసింది. మరోవైపు, ఎల్‌నినో తీవ్రత మరింత బలపడుతోందని.. 2027 మార్చి, ఏప్రిల్ వరకు దీని ప్రభావం పర్యావరణ, మత్స్య రంగాలపై తీవ్రంగా ఉంటుందని ఇన్‌కాయిస్ ప్రత్యేక బులెటిన్‌లో హెచ్చరించింది.