గంగ జాతరలో ఘర్షణ.. యువకుడిపై కత్తితో దాడి

చిత్తూరు జిల్లా శ్రీరంగరాజపురం మండలం పొదలపల్లిలో జరుగుతున్న గంగ జాతరలో అపశృతి చోటుచేసుకుంది. జాతర సంబరాల్లో ఇరువర్గాల మధ్య జరిగిన ఘర్షణ కాస్తా కత్తిపోట్లకు దారితీసింది.