తెలంగాణ సర్కార్ శుభవార్త - సనత్‌నగర్ TIMSలో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల, పూర్తి వివరాలు

TIMS Recruitment 2026: తెలంగాణ ప్రభుత్వం శుభవార్త చెప్పింది. సనత్‌నగర్ టిమ్స్ ఆసుపత్రిలో కాంట్రాక్ట్ ప్రాతిపదికన 122 టెక్నికల్, అడ్మినిస్ట్రేటివ్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది. జూలై 6 లోగా దరఖాస్తు చేసుకోవచ్చు.