సర్ పేరుతో బీజేపీ కుట్ర..గ్రామాల్లో బూత్ లెవల్ ఏజెంట్లు అప్రమత్తంగా ఉండాలి: హరీశ్

‘సర్’ పేరుతో ఓట్లను తొలగించి పశ్చిమ బెంగాల్ తరహాలో తెలంగాణలోనూ అధికారంలోకి వచ్చేందుకు బీజేపీ కుట్ర చేస్తోందని సిద్దిపేట ఎమ్మెల్యే తన్నీరు హరీశ్ రావు ఆరోపించారు. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేట పట్టణంలో మాజీ ఎమ్మెల్యే మర్రి జనార్దన్ రెడ్డి అధ్యక్షతన సోమవారం నిర్వహించిన బీఎల్ ఏలు, ముఖ్య కార్యకర్తల సమావేశంలో హరీశ