భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద..మాజీ ఎమ్మెల్యే శ్రీశైలంగౌడ్ ఫైర్

కుత్బుల్లాపూర్ ఎమ్మెల్యే కేపీ వివేకానంద భూ కబ్జాలకు కేరాఫ్ అడ్రస్‌‌గా మారారని మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ సీనియర్ నేత కూన శ్రీశైలం గౌడ్ తీవ్ర ఆరోపణలు చేశారు. సోమవారం గాంధీ భవన్‌‌లో మల్కాజిగిరి డీసీసీ అధ్యక్షుడు వజ్రేశ్ యాదవ్‌‌తో కలిసి నిర్వహించిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు.