‘నో డ్రగ్ కరీంనగర్’గా మార్చుకుందాం : కలెక్టర్ చిత్రా మిశ్రా

కరీంనగర్ ను డ్రగ్స్ రహితంగా మార్చుకుందామని, మత్తు పదార్థాలు, మాదకద్రవ్యాల నిర్మూలనలో ప్రతి ఒక్కరూ భాగస్వాములు కావాలని కలెక్టర్ చిత్రా మిశ్రా పిలుపునిచ్చారు.