సర్పై అప్రమత్తంగా ఉండకపోతే ..లీడర్ల జీవితాలు తలకిందులు..బీఎల్వోలకు అవగాహన సదస్సు
ఖమ్మం టౌన్, వెలుగు: ఓట్ల సవరణలో బీఎల్ఏలు, బీఎల్వోలు అప్రమత్తంగా ఉండకపోతే రాజకీయ నాయకుల జీవితాలు తలకిందులయ్యే పరిస్థితి వస్తుందని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు.