ఈసీది పక్షపాత ధోరణి..మీనాక్షి నటరాజన్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌కు ఓ న్యాయం..అంబానీ సన్నిహితుడికి మరో న్యాయమా?: పీసీసీ చీఫ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌ మహేశ్‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌‌గౌడ్

మధ్యప్రదేశ్ రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్ నాయకురాలు మీనాక్షి నటరాజన్ నామినేషన్‌‌‌‌ను కేంద్ర ఎన్నికల సంఘం ఏకపక్షంగా తిరస్కరించిందని పీసీసీ చీఫ్‌‌‌‌ మహేశ్‌‌‌‌కుమార్​గౌడ్​ మండిపడ్డారు.