పాత ఉపాధి చట్టమే కావాలి..వీబీ జీ రామ్ జీ చట్టాన్ని వాపస్ తీసుకోవాలి..కేంద్రానికి మంత్రి సీతక్క లేఖ

కేంద్ర ప్రభుత్వం ప్రతిపాదించిన వీబీ జీ రామ్ జీ చట్టం.. గ్రామీణ పేదల ఉపాధి హక్కును కాలరాసేలా ఉందని మంత్రి సీతక్క ఆరోపించారు. ఈ చట్టాన్ని తక్షణమే ఉపసంహరించుకుని, పాత ఉపాధి హామీ చట్టాన్ని యథాతథంగా కొనసాగించాలని డిమాండ్ చేశారు