కాన్సులేట్ రోడ్డుకు ట్రంప్ పేరు ఉపసంహరించుకోవాలి..నిరసన కార్యక్రమాలకు లెఫ్ట్ పార్టీల పిలుపు

సిటీలోని అమెరికన్ కాన్సులేట్ వద్ద ఉన్న ప్రధాన రహదారికి అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ పేరు మీదుగా ‘డొనాల్డ్ ట్రంప్ అవెన్యూ’గా పేరు పెట్టాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై లెఫ్ట్ పార్టీలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశాయి.