అనకాపల్లి పరవాడ ఫార్మాసిటీలో అగ్నిప్రమాదం... ఇద్దరు కార్మికులు మృతి..
ఏపీలోని అనకాపల్లి జిల్లాలో భారీ అగ్నిప్రమాదంజరిగింది. జిల్లాలోని పరవాడ ఫార్మాసిటీలో మంగళవారం ( జూన్ 23 ) ఉదయం అగ్నిప్రమాదం చోటు చేసుకుంది. ప్లాస్టిక్ పైరోలిసిస్ ఆయిల్ తయారీ కంపెనీలో