అడిషనల్‌ ఎస్‌పీగా వై.శృతి బాధ్యతల స్వీకరణ

ల్లా అడిషనల్‌ ఎస్‌పీ(అడ్మిన్‌)గా వై.శృతి బుధవారం బాధ్యతలు స్వీకరించారు. 2016లో గ్రూప్‌-1లో డీఎస్‌పీగా ఉద్యోగం పొందిన ఆమె తొలి పోస్టింగ్‌ ఆత్మకూరు, తరువాత శ్రీకాకుళంలో పని చేశారు.