మండలం లోని వెంగళాయపల్లి ప్రభుత్వ ప్రాథమిక పాఠ శాలలో బుధవారం ఒక్కరోజే 35 మంది విద్యా ర్థులు ప్రైవేటు పాఠశాలను వీడి ప్రభుత్వ బడిలో చేరారు. పెదయిర్లపాడు, పీసీపల్లి, అన్నపురెడ్డిపల్లి తదితర గ్రామాల నుంచివిద్యార్థులు వెంగళా యపల్లి ప్రభుత్వ పాఠశాలలో అందుతున్న నాణ్యమైన విద్యాబోధనకు ఆకర్షితులై చేరారని మండల విద్యాధికారులు ఆర్.శ్రీనివాసులు, జి.సంజీవ్ తెలిపారు.