"వద్దనుకుంటే పెళ్లి ఆపేయొచ్చు కదా.. చంపడమెందుకు?": కన్నీటిపర్యంతమవుతున్న కేతన్ తండ్రి

ప్రియుడితో కలిసి కాబోయే భార్యే.. ఓ యువకుడిని చంపి కేసు గురించి అందరికీ తెలిసే ఉంటుంది. అయితే ఈ ఉదంతం గురించి మృతుడి తండ్రి మాట్లాడుతూ కన్నీటి పర్యంతం అయ్యారు. సియాకు మరొకరితో అఫైర్ ఉంటే వాట్సాప్‌లో ఒక్క ఫోటో పంపినా పెళ్లి రద్దు చేసుకునేవాళ్లం కదా. ఈ మాత్రం దానికే నా కొడుకును ఎందుకు చంపాలి? అంటూ మృతుడి తండ్రి విశాల్ అగర్వాల్ గుండెలు బాదుకుంటున్నారు. సియాతో పాటు ఆమె ప్రియుడికి.. ఇందుకు సహకరించిన ఇతరులకు కూడా ఉరిశిక్ష పడేలా చేయాలని పోలీసులను కోరుతున్నారు.