ఇరాన్‌పై వార్‌కు వ్యతిరేకంగా అమెరికా సెనేట్ తీర్మానం.. 50-48 ఓట్లతో నెగ్గిన తీర్మానం.. నలుగురు రిపబ్లికన్లూ అనుకూలం

వాషింగ్టన్: ఇరాన్‌పై అమెరికా సైనిక చర్యలను అడ్డుకోవాలని కోరుతూ యూఎస్ కాంగ్రెస్ (పార్లమెంట్) ఎగువ సభ సెనేట్ తొలిసారిగా ఒక యుద్ధ అధికారాల తీర్మానం(వార్ పవర్స్ రెజల్యూషన్)ను ఆమోదించింది.