నాకు ముగ్గురితో ఎఫైర్ ఉంది..మైక్రోసాఫ్ట్ సహ వ్యవస్థాపకుడు బిల్ గేట్స్

వాషింగ్టన్: మైక్రోసాఫ్ట్ సహ -వ్యవస్థాపకుడు బిల్ గేట్స్ అమెరికా కాంగ్రెస్కమిటీ ఎదుట తన వ్యక్తిగత జీవితానికి సంబంధించిన పలు సంచలన విషయాలను వెల్లడించారు. తనకు ముగ్గురు మహిళలతో వివాహేతర సంబంధాలు ఉన్నాయని ఒప్పుకున్నారు.