న్యూఢిల్లీ: ఇరాన్ మాజీ సుప్రీం లీడర్ అయతుల్లా అలీ ఖమేనీ అంత్యక్రియలకు హాజరుకావాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీని ఇరాన్ అధ్యక్షుడు మసూద్ పెజెష్కియన్ ఆహ్వానించినట్లు తెలిసింది. అయితే ఈ విషయాన్ని అధికారిక వర్గాలు ధ్రువీకరించలేదు