వెనెజువెలాలో రెండు భూకంపాలు.. కారకస్‌లో వణికిపోయిన భవనాలు..

దక్షిణ అమెరికా దేశమైన వెనెజువెలాను వరుసగా సంభవించిన రెండు భారీ భూకంపాలు వణికించాయి. శక్తిమంతమైన ప్రకంపనలతో రాజధాని కారకస్‌తో పాటు పలు ప్రాంతాల్లో భవనాలు ఊగిపోయాయి.