రాజ్యసభలో అత్యధిక అప్పులన్న ఎంపీలు.. టీడీపీ ఎంపీకి రెండో స్థానం.. ఎన్ని వందల కోట్ల అప్పులున్నాయంటే!

TDP Rajysa Sabha Mp Bhashyam Ramakrishna Debts Details: రాజ్యసభలో ఎంపీలకు సంబంధించిన ఆస్తులు, అప్పులు, క్రిమినల్ కేసులు, ఏం చదివారు వంటి వివరాలను అసోసియేషన్‌ ఫర్‌ డెమొక్రటిక్‌ రిఫామ్స్‌ వెల్లడించింది. రాజ్యసభలో సంపన్నులు తెలుగు ఎంపీలే ఉన్నారు. తెలుగు రాష్ట్రాల్లోని 18 మంది ఎంపీల ఆస్తుల విలువ 39.39%గా ఉంది. రాజ్యసభలో అత్యధిక అప్పులున్న ఎంపీల జాబితాలో ఏపీకి చెందిన టీడీపీ ఎంపీ రెండో స్థానంలో నిలిచారు.