ఏపీ స్వర్ణ గ్రామ, స్వర్ణ వార్డు సచివాలయాల ఉద్యోగులకు కొత్త బాధ్యతలు.. ప్రభుత్వం కీలక నిర్ణయం

AP Grama Ward Sachivalayam Mahila Police New Responsibilities: ఏపీలో స్వర్ణ గ్రామం, స్వర్ణ వార్డు సచివాలయాల్లో మహిళా పోలీసులకు సంబంధించి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. డిప్యుటేషన్‌పై మహిళా, శిశు సంక్షేమ శాఖకు వచ్చిన 710 మంది మహిళా పోలీసులు నిర్వహించాల్సిన విధులపై ప్రభుత్వం కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. వీరిని మహిళలు, చిన్నారుల రక్షణకు సంబంధించిన కార్యక్రమాల్లోనే వినియోగించాలని ఆదేశించింది. ఆ వివరాలు ఇలా ఉన్నాయి.