గల్ఫ్ లో ఆయిల్ ట్యాంకర్ల కొరత.. 897 శాతం ఎక్కువ రేటుకు బుకింగ్

దుబాయ్: ఇరాన్, అమెరికా మధ్య తాత్కాలిక శాంతి ఒప్పందంతో హార్మూజ్ జలసంధి గుండా నౌకల రాకపోకలు షురూ అయిన నేపథ్యంలో పర్షియన్ గల్ఫ్ ప్రాంతంలో ఆయిల్ ట్యాంకర్లకు ఒక్కసారిగా కొరత ఏర్పడింది. దీంతో చమురు రవాణా కోసం ఆయిల్ ట్యాంకర్ల బుకింగ్ రేట్లు రికార్డ్ స్థాయిలో పెరిగాయి.