ఎస్సీ, ఓబీసీ స్కాలర్‌షిప్‌లపై కేంద్రం కీలక నిర్ణయం.. ఆ సర్టిఫికెట్ అవసరం లేదు

ఎస్సీ, ఓబీసీ విద్యార్థులకు కేంద్ర సామాజిక న్యాయ శాఖ పెద్ద ఊరటనిచ్చింది. ప్రీ-మెట్రిక్, పోస్ట్-మెట్రిక్ స్కాలర్‌షిప్‌ల దరఖాస్తుకు నివాస ధృవీకరణ పత్రం (డొమిసిల్ సర్టిఫికెట్) తప్పనిసరి అనే నిబంధనను తొలగించింది. దీనివల్ల దేశవ్యాప్తంగా ప్రతి ఏటా దాదాపు 1.2 కోట్ల మంది విద్యార్థులకు ఊరట లభించనుంది.