క్రాప్ బుకింగ్‌లో కాకిలెక్కలు!.. రైతులు ఒక పంట వేస్తే మరో పంటగా నమోదు
రాష్ట్రంలో పంటల నమోదు(క్రాప్ బుకింగ్) ప్రక్రియ తప్పుల తడకగా సాగుతోందన్న విమర్శలు వస్తున్నాయి. ప్రతి ఏటా వానాకాలం, యాసంగి సీజన్లలో వ్యవసాయ శాఖ ఏఈవోల ద్వారా క్రాప్ బుకింగ్ నిర్వహిస్తుంది.