ఓ మై గాడ్.. బేస్‌బాల్ మ్యాచ్ జరుగుతుండగానే భూకంపం.. భయంతో పరుగులు ప్లేయర్స్, ఫ్యాన్స్!

Venezuela Earthquake: క్రీడా మైదానంలో ఆటగాళ్లు, అభిమానులు ఫుల్ జోష్‌లో ఉండగా ప్రకృతి ఒక్కసారిగా ప్రకోపించింది. వెనిజులాలో జరిగిన ఒక ప్రొఫెషనల్ బేస్‌బాల్ మ్యాచ్‌ భూకంపం కారణంగా అకస్మాత్తుగా నిలిచిపోయింది.