ఆప్ మాజీ అభ్యర్థిని నందిని బోస్మియా అనుమానాస్పద మృతి.. హత్యేనంటూ ఫ్యామిలీ సంచలన ఆరోపణ!

గుజరాత్‌లోని రాజ్‌కోట్‌లో 23 ఏళ్ల ఆమ్ ఆద్మీ పార్టీ మాజీ మున్సిపల్ అభ్యర్థిని నందిని బోస్మియా మృతి ఉదంతం తీవ్ర సంచలనంగా మారింది. వావ్ది ప్రాంతంలోని ఓ నివాసంలో ఆమె ఫ్యాన్‌కు ఉరివేసుకుని శవమై కనిపించిన ఘటనపై కుటుంబ సభ్యులు సంచలన ఆరోపణలు చేస్తున్నారు. ఇది ఆత్మహత్య ఎంత మాత్రమూ కాదని.. సహజీవన ఒప్పందం ద్వారా ఆమెతో కలిసి ఉంటున్న అస్లాం సమా, అతని మొదటి భార్య, అత్తామామలు కలిసే నందినిని పక్కా ప్లాన్‌తో హత్య చేసి ఆత్మహత్యగా చిత్రీకరించారని సోదరి రూపాల్ బోస్మియా ఆరోపించారు. ఆ పూర్తి వివరాలు మీకోసం.