బర్త్డే పార్టీ కాదు, జిమ్లో Hard Work ముఖ్యం బిగులు.. మెస్సీ వర్కౌట్ వీడియో వైరల్!

Lionel Messi Workout: ఫుట్బాల్ లెజెండ్, అర్జెంటీనా కెప్టెన్ లియోనెల్ మెస్సీకి రెస్ట్ అనే పదమే తెలియదేమో! బుధవారం (జూన్ 24) తన 39వ పుట్టినరోజును జరుపుకున్న ఈ గ్లోబల్ ఐకాన్, బర్త్డే వేడుకల్లో మునిగిపోకుండా తమ తదుపరి పోరు కోసం జిమ్లో తీవ్రంగా శ్రమించాడు.