చంద్రబాబు, రేవంత్, నేను కలిసి చరిత్ర సృష్టిస్తాం.. డీకే శివకుమార్‌ ఇంట్రెస్టింగ్ కామెంట్స్

కన్నడ నాట ఆసక్తికర దృశ్యం ఆవిష్కృతం అయింది. ముగ్గురు ముఖ్యమంత్రులు ఒకే వేదికపై చేతులు కలిపారు. తుంగభద్ర డ్యామ్ కొత్త గేట్ల ప్రారంభోత్సవంలో భాగంగా ఈ సంఘటన చోటు చేసుకుంది. డీకే శివకుమార్, రేవంత్ రెడ్డి, చంద్రబాబు సహా కేంద్రమంత్రి సీఆర్ పాటిల్‌ హాజరయ్యారు. ఈ క్రమంలోనే మాట్లాడిన డీకే శివకుమార్.. తాను, చంద్రబాబు, రేవంత్ రెడ్డి ముగ్గురం కలిపి చరిత్ర సృష్టిస్తామని తేల్చి చెప్పారు.