సూపర్ స్టార్ రజనీకాంత్ హీరోగా, కమల్ హాసన్ తన రాజ్‌కమల్ ఫిల్మ్స్ ఇంటర్నేషనల్ (RKFI) బ్యానర్‌పై నిర్మిస్తున్న ప్రతిష్టాత్మక 173వ చిత్రం 'ధర్మన్' (Dharman). దీనికి 'ది డెడ్లీ డాక్టర్' అనే ట్యాగ్‌లైన్‌తో ఫస్ట్ లుక్ పోస్టర్‌ను వదిలారు. లేటెస్ట్ గా చిత్రబృందం 'ది ఓజీ స్వాగ్' మేకింగ్ వీడియోను విడుదల చేసింది